30 ఆగ, 2014

Bloody Border by Madhubabu

 తీవ్రవాదులు బోర్డర్ దాటకుండా నిరంతరం కావలా కాస్తుండే సైనికులపై కత్తుల్లాంటి పిడిబాకుల్ని ప్రయోగించి వారి రహస్యాలను తెలివిగా తెలుసుకోని దేశ రక్షణను ప్రమాదంలో పడేసిన శతృవులపైకి భారత సైన్యం షాడో అస్త్రాన్ని ప్రయోగిస్తే, కిల్ మాస్టర్ ఎలా దేశ రక్షణ బాధ్యత వహించాడో ఈ రోమాంఛితమైన థ్రిల్లర్‌నందు చదివి ఆనందించండి. మధుబాబు కలం నుండి జాలువారిన ఈ అద్భుత షాడో స్పై థ్రిల్లర్‌


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...